Tollywood : స్టార్ హీరోల అప్ కమింగ్ మూవీ షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఈ స్టార్ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి,బింబిసార ఫేమ్ వశిష్ట కాంబోలో “విశ్వంభర” బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది.స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో 7 ఏకర్స్ లో జరుగుతుంది
Also Read
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబోలో “రాజాసాబ్” సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా హారర్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుందిప్రభాస్ నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం “కల్కి” సినిమా షూటింగ్ శంకరపల్లి లో జరుగుతుంది
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్నమోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2 “.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా జరుగుతుంది..నేచురల్ స్టార్ నాని ,దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “సరిపోదా శనివారం”..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పాత బస్తీ లో జరుగుతుంది
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,జెర్సీ మూవీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఓ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో ఎంతో గ్రాండ్ గా జరుగుతుందిటాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబో లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్..బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ మూవీ షూటింగ్ ముంబై లో గ్రాండ్ గా జరుగుతుంది.యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో “తండేల్” అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని బిహెచ్ఈఎల్ సెట్లో జరుగుతుంది
అలాగే శర్వానంద్ , అభిలాష్ కంకర కాంబో లో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్..మార్క్ ఆంటోనీ మూవీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నలేటెస్ట్ మూవీ “గుడ్ బాడ్ అగ్లీ”..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పటాన్ చెరు దగ్గర జరుగుతుంది.
మంచు విష్ణుతెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ భక్త కన్నప్ప.ఈ సినిమాలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోస్ నటిస్తున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..