Hot Beautys : ఈ ఇద్దరు టాల్ అండ్ హాట్ ప్లాప్స్ భామలు హిట్ కొట్టేదెప్పుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది కూడా తమ ప్లాప్స్ పరంపరను కంటిన్యూ చేశారు. అలా వైకుంఠపురంతో బుట్టబొమ్మగా రిజిస్టరైన పూజా అయితే అప్పటి నుండి తెలుగులో హిట్టు మొహమే ఎరుగదు. 2022లో వచ్చిన బీస్ట్ తర్వాత ఏ వుడ్ వెళ్లినా డిజాస్టర్లు హాయ్ చెబుతున్నాయి. ఇక సీతామాహాలక్ష్మీ సంగతి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్‌తో తెలుగులో హ్యాట్రిక్ మిస్సైన బ్యూటీతో కూడా సక్సెస్ దోబూచులాడుతోంది.
Also Read : SRK : షారుక్ ఖాన్ బర్త్ డే స్పెషల్.. ‘KING’ టైటిల్ టీజర్ రిలీజ్
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
పూజా హెగ్డే ఈ ఏడాది టూ ఫిల్మ్స్‌తో పలకరించింది. షాహీద్ కపూర్ దేవాతో పాటు సూర్య రెట్రోలో కనిపించింది. కానీ రెండు ప్లాప్ సినిమాలే. ఇక మూడు నిమిషాలు కనిపించిన కూలీ అయితే శృతి కన్నా ఎక్కువ క్రెడిట్ కొట్టేసింది పూజా. ఇక మృణాల్ ఠాకూర్ నటించిన ఒకే ఒక సినిమా సన్నాఫ్ సర్దార్2. అజయ్ దేవగన్ తో కలిసి నటించిన ఈ సినిమాఆల్ట్రా డిజాస్టర్. ఇక ఈ క్యూటీస్ హోప్స్ అన్నీ నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాలపైనే. బీస్ట్ తర్వాత హిట్ చూడని పూజా హెగ్డే మళ్లీ ఇళయదళపతి విజయ్‌తో జననాయగన్ చేస్తోంది. జనవరి 9న వస్తున్న ఈ సినిమా రికార్డుల మోత మోగించడం ఖాయమంటోన్నారు. టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న దుల్కర్41పై కూడా హోప్స్ ఉన్నాయి. మృణాల్ బాలీవుడ్, టాలీవుడ్ లెక్కలు బైలింగ్వల్ ఫిల్మ్ డెకాయిట్ పైనే. ఇక ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న హై జవానీ తో ఇష్క్ హోనా హై లైన్లో ఉంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ ఫిల్మ్ జూన్5న థియేటర్లలో సందడి చేయబోతోంది. మరి ఏ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతారో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?