Puri Jagannadh: డైరెక్టర్ పూరి పరిస్థితేంటి?.. అసలేమైంది?
- ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్స్
- ఇప్పుడు సినిమా చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి
- టాలీవుడ్ హీరోలెవరు సాహసం చేయలేదు
- పూరి నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులే అయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఓ సినిమా చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్స్ తర్వాత పూరితో సినిమాలు చేయడాని టాలీవుడ్ హీరోలెవరు సాహసం చేయలేదు. దీంతో పూరి ఎవ్వరు ఊహించని హీరోతో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి సినిమా మొదలు పెట్టాడు.
ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ బ్యూటీ టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంకు ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. ఆ మధ్య స్లమ్ డాగ్ గురించి గట్టిగా చర్చ జరిగింది. విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోతో పూరి ఎలాంటి సినిమా చేస్తాడా? అని సర్వత్రా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఏర్పడింది. కానీ, ఇప్పుడు మాత్రం ఎలాంటి చడీ చప్పుడు లేదు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
Also Read: IND vs NZ ODI Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే!
నిజానికి ఈ సినిమా షూటింగ్ అయిపోయి చాలా రోజులే అవుతోంది. కానీ పూరి టీమ్ ఎందుకో ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది. నూతన సంవత్సరం సందర్భంగా కనీసం ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో అసలు పూరి-సేతుపతి ప్రాజెక్ట్ పరిస్థితేంటి? అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణాలు ఏమైనా జెట్ స్పీడ్‌లో షూటింగ్ ఫినిష్ చేసిన పూరి.. సినిమా విడుదల, బిజినెస్ విషయాల్లో వెనబడినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఓటీటీ డీల్ కూడా పూర్తి కాలేదని భోగట్టా. మరి పూరి ‘స్లమ్ డాగ్’ ఎప్పుడు సౌండ్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?