బుట్టబొమ్మకు ఆ స్టార్ హీరోలా ఉండాలన్పిస్తోందట…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుట్టబొమ్మ పూజాహెగ్డే దక్షినాదితో పాటు ఉత్తరాదిలో కూడా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో భారీ ఆఫర్లే ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ సరసన “రాధేశ్యామ్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీటౌన్ లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న “సర్కస్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తన సహనటుడు రణబీర్ గురించి మాట్లాడుతూ తన శక్తిని అరువుగా తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు పూజ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డే మాట్లాడుతూ “నేను రణ్వీర్ ఏదైనా తీసుకోవాలనుకుంటే… నేను అతని ఎనర్జీని, పరిశీలనా శక్తిని అప్పుగా తీసుకుంటాను. అతను చాలా షార్ప్… దేనినీ మిస్ అవ్వడు. నేను ఇంట్రోవర్ట్… రణ్వీర్ నాకు పూర్తిగా వ్యతిరేకం. కొన్నిసార్లు నేను అతనిలాగే ఉండాలని కోరుకుంటున్నాను… ఎనర్జిటిక్, ఫ్యాబులస్ టాకర్. ఆయన సెన్స్ అఫ్ హ్యూమర్ అద్భుతం” అంటూ తన మనసులోని మాటను చెప్పేసింది. “సర్కస్” షూటింగ్ తనకు మంచి ఎక్స్పీరియన్స్ అని పేర్కొంది. షేక్స్పియర్ “కామెడీ ఆఫ్ ఎర్రర్స్” స్పూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2022లో ఈ చిత్రం విడుదల కావచ్చు.
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!