War 2 : ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్ – కియారా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ టూ కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్ 2’ . యష్ రాజ్ స్పై యూనివర్స్‌ల్లో భాగంగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టార్ యాక్షన్ థ్రిల్లర్‌లో, ఒకవైపు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మరోవైపు తెలుగు స్టార్ ఎన్టీఆర్ కనిపించనున్నారంటే అంచనాలు ఎలా ఉండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, గ్లామరస్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా, హృతిక్ రోషన్ ఒక స్పెషల్ పోస్టుతో తన ఎగ్జైట్మెంట్‌ను షేర్ చేసింది.
Also Read : Harihara Veeramallu : హరిహర వీరమల్లు ఫైనల్ రన్‌టైం ఇదేనా?
Also Read
- Party Movie: అస్తిత్వాల అంతర్మథనం "పార్టీ"
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
‘ఈ సినిమా విషయంలో మీరు ఎంత ఆసక్తిగా ఉన్నారో నేను అలాగే ఉన్నాను. మీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం ఎన్టీఆర్ తో కలిసి అయాన్ ముఖర్జీ సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మన టీమ్ మొత్తం ఈ సినిమాకు ప్రాణం పోసింది’ అని రాసుకొచ్చింది కియారా. ఈ పోస్టుతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హృతిక్ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో కియారా వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్‌ను పెంచాయి.
The excitement is mutual, @iHrithik ! 🙌 Sharing the screen with you has been an unforgettable experience. Can’t wait for the world to witness what Adi sir, Ayan @tarak9999 and our incredible team have brought to life ❤️ #War2 https://t.co/21LBDMXsxl
— Kiara Advani (@advani_kiara) July 9, 2025
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!