బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఆరో చిత్రమిది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అటు నార్త్ తో పాటు ఇటు సౌత్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా బయటకు వచ్చిన…