బాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ యాక్ట్రెస్‌గా ఎదిగిన కియారా అద్వానీ.. టాలీవుడ్‌లో మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోతున్నారు. తెలుగులో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే.. మహేష్ బాబుతో వర్కౌటైన మ్యాజిక్, రామ్ చరణ్‌తో విషయంలో ఫెయిలవుతోంది. ‘వినయ విధేయ రామ’ తేడా కొట్టినా, ‘గేమ్ ఛేంజర్’తో మరో అవకాశమొచ్చినప్పటికీ.. కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. దాంతో కియారా ఖాతాలో ఫ్లాప్ వచ్చి చేరింది. హిందీలోనూ ‘వార్ 2’ రూపంలో మరో డిజాస్టర్ కియారా అద్వానీ…
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఆరో చిత్రమిది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అటు నార్త్ తో పాటు ఇటు సౌత్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా బయటకు వచ్చిన…