Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vk Naresh Craze Continues Back To Back Movies Keep Telugu Star In Spotlight

Vk Naresh: వరుస సినిమాలు.. నరేష్ క్రేజ్ మాములుగా లేదుగా!

Published Date :January 20, 2026 , 8:03 pm
By Sampath Kumar
  • మరోసారి వార్తల్లో సీనియర్ నటుడు నరేష్
  • లేచిపోయి పెళ్లి చేసుకునే క్యారెక్టర్‌లో జీవించేసిన నరేష్
  • నటనలో కొత్తదనాన్ని చూపిస్తూ మెప్పిస్తున్న నరేష్
Vk Naresh: వరుస సినిమాలు.. నరేష్ క్రేజ్ మాములుగా లేదుగా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుభవం, వైవిధ్యం కలబోసిన సీనియర్ నటుడు వీకే నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నరేష్.. కాలానికి తగ్గట్టు తన పాత్రలను మార్చుకుంటూ ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తున్నారు. హీరోగా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారినా తనదైన ముద్ర వేసారు. ఇటీవల సినిమాల్లో ఆయన పోషిస్తున్న పాత్రలు కథకు బలాన్ని చేకూరుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలో నరేష్ అద్భుతంగా నటించారు. లేటు వయసులో లేచిపోయి పెళ్లి చేసుకునే క్యారెక్టర్‌లో జీవించేశారు. నరేష్ కనిపించినప్పుడల్లా థియేటర్లలో నవ్వులు పూశాయి. కే ర్యాంప్, సామజవరగమన సినిమాల్లో కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. శుభకృత్ నామ సంవత్సరం, క్రేజీ కల్యాణం, గరివిడి లక్ష్మి, హే భగవాన్ సినిమాల్లో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో కొత్త సినిమా పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.

Also Read: Samsung Galaxy S26 Ultra Price Hike: ‘శాంసంగ్’ లవర్స్‌కు షాక్.. పెరగనున్న ‘గెలాక్సీ ఎస్26 అల్ట్రా’ ధర!

ఇటీవలి సినిమాల్లో నరేష్ నటన, అనుభవం, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. నెట్టింట ట్వీట్లు చూస్తే ఆయన క్రేజ్ ఇంకా తగ్గలేదని అర్ధమవుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా నటనలో కొత్తదనాన్ని చూపిస్తూ.. ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నరేష్‌కు ఇదే ఉత్సాహంతో మరిన్ని మంచి పాత్రలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Naresh Sankranti Movie
  • Tollywood
  • vk naresh
  • VK Naresh Birthday
  • VK Naresh Career

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions