Naga Bandham : ట్రైలర్’తో హాట్ టాపిక్ అయిన నాగబంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ సినిమా ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది నాగబంధం. స్టార్స్ లేకపోయినా భారీ వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ తో కాస్ట్లీ మూవీగా షాక్ ఇచ్చింది. ఆ మధ్య టీజర్ సినిమాకి క్రేజ్ తీసుకురాగా, లేటెస్ట్ గా ట్రైలర్ హైప్ క్రియేట్ చేసింది. ‘పెద్దకాపు’ తో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ నటించిన సినిమా ‘నాగబంధం’. ‘వరల్డ్ ఆఫ్ నాగబంధం’ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు, లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల చేశారు. పాన్ ఇండియా మూవీగా సౌత్ లోని నాలుగు లాంగ్వేజెస్ తో పాటు హిందీలో జూలై 3న రిలీజ్ చేస్తున్నారు. 17వ శతాబ్దం కథతో రూపొందుతున్న నాగబంధంలో దైవిక అంశాలు, పురాతన రహస్యాల బ్యాక్ డ్రాప్ తో టీజర్, ట్రైలర్ విజువల్ వండర్ లా కనిపించాయి.
నిర్మాత అభిషేక్ నామ, దర్శకుడు కల్యాణ్ రామ్ తో ‘డెవిల్’ తీసి దర్శకుడిగా పరిచయమైన అభిషేక్, డైరెక్ట్ చేస్తున్న ఈ రెండో సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు. క్లైమాక్స్ సీన్ కోసమే 20 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్న నాగబంధం కథ.. సంప్రదాయాలు, పురాతన నిధులు, అంతుచిక్కని మిస్టరీ కాన్సెప్ట్ తో రూపొందింది. ఒక పార్ట్ తో సినిమా స్టార్ట్ అవుతుంది, సెట్స్ పైకి వచ్చాక సీక్వెల్ ఉంటుంది అని ప్రచారం.
Also Read
తాజావార్తలు
-
Naga Bandham : ట్రైలర్’తో హాట్ టాపిక్ అయిన నాగబంధం
-
Special Trains for NEET Candidates: నీట్ అభ్యర్థులకు రైల్వే గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక రైళ్లు
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Prabhas: ఆ సీన్ చూసి ఏడ్చేశా.. షూటింగ్ గ్యాప్‌లో ప్రభాస్ ఎమోషనల్! అసలు ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: దేవాలయ నిధులు దేవాలయాలకే.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!