Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Vijay Deverakonda And Rashmika Love Story Timeline From Co Stars To Wedding

Vijay-Rashmika Love Journey: పరిచయం, ప్రేమ, ప్రచారం, సినీ ప్రయాణం.. విజయ్-రష్మిక లవ్ జర్నీ ఇదే!

Published Date :February 27, 2026 , 2:11 pm
By Sampath Kumar
  • మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విరోష్‌
  • గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో చేసిన విజయ్-రష్మిక
  • పరిచయం, ప్రేమ, ప్రచారం, సినీ ప్రయాణం
  • విజయ్-రష్మిక లవ్ జర్నీ ఇదే
Vijay-Rashmika Love Journey: పరిచయం, ప్రేమ, ప్రచారం, సినీ ప్రయాణం.. విజయ్-రష్మిక లవ్ జర్నీ ఇదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijay Deverakonda and Rashmika Love Story Timeline: హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఫిబ్రవరి 26న ఉదయం 10.10కి రష్మిక మెడలో విజయ్ తాళి కట్టారు. వివాహం అనంతరం ‘విరోష్‌’ తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పిక్స్ నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. విజయ్-రష్మికలు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ముందు పరిచయం, ఆపై ప్రేమ, ఇప్పుడు పెళ్లితో విరోష్‌ ఒక్కటయ్యారు. ఇంతకీ విజయ్-రష్మిక లవ్ జర్నీ ఎలా మొదలైందో తెలుసా?.

2016లో విడుదలైన ‘కిరిక్ పార్టీ’ సినిమా షూటింగ్ సమయంలోనే రష్మిక మందన్న, రక్షిత్ శెట్టిలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. 2017లో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే అదే సంవత్సరంలో వారి బంధం ముగిసింది. అదే సమయంలో రష్మిక తన కెరీర్‌పై దృష్టి పెట్టి తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు. ఛలో అనంతరం ‘గీతా గోవిందం’ సినిమాలో రష్మిక నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమెకు హీరో విజయ్ దేవరకొండతో సన్నిహిత్యం పెరిగింది. సినిమా 2018లో విడుదలై భారీ విజయాన్ని సాధించడంతో.. ఈ జంటపై ప్రేక్షకుల దృష్టి మరింత పెరిగింది.

Also Read

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
  • Vaazha2 : కేరళ 'వాల 2' విధ్వంసం.. ఆల్‌టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు!
  • Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్‌?

2018లో విజయ్-రష్మిక కలిసి ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటించారు. ఈ మూవీ 2019లో విడుదలై.. ఒకే అనిపించింది. డియర్ కామ్రేడ్ సమయంలో విరోష్‌ మధ్య బంధం బాగా బలపడింది. కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత 2021లో ఇద్దరి మధ్య లవ్ అంటూ రూమర్లు వైరల్ అయ్యాయి. 2022లో విరోష్‌ ఒకే ప్రదేశాల్లో కనిపించడం, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులలో ఆ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. 2023లో ఈ ప్రచారాన్ని తమ తమ సినిమాల ప్రమోషన్ కోసం వాడుకున్నారు.

Also Read: Rinku Singh 4 Bad Days: రింకూ సింగ్ జీవితంలో ఆ నాలుగు రోజులు.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పెను పరీక్ష!

2024లో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్రాజెక్ట్ లాంచ్‌లకు రష్మిక గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ సమయంలో ఆనంద్ కూడా రష్మికను పర్సనల్ మాటర్స్ కూడా అడిగాడు. అప్పుడు తన ప్రేమ నిజమే అంటూ చెప్పకనే చెప్పారు. ఇక 2025లో విజయ్ కూడా రష్మిక సినిమా ప్రమోషన్లకు ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఇన్ని చేసినా ఇద్దరు తాము లవ్‌లో ఉన్నామని ఏనాడు అధికారికంగా చెప్పలేదు. చివరకు 2026 ఫిబ్రవరిలో విరోష్‌ వివాహం చేసుకున్నారు. ఇది విజయ్-రష్మికల లవ్ జర్నీ. ఇక విరోష్‌ మూడో సినిమా కూడా చేయబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rashmika
  • Rashmika Love Journey
  • Rashmika Love Story
  • Rashmika Mandanna
  • Vijay Deverakonda

తాజావార్తలు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!

  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions