Amardeep Chowdary: సైలెంటుగా మరో సినిమా మొదలెట్టిన అమర్ దీప్ చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అలా నిన్ను చేరి’, ‘సన్నీ లియోన్ మందిర’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విజన్ మూవీ మేకర్స్, తమ మూడో చిత్రంగా ‘సుమతీ శతకం’ను తీసుకొస్తోంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్తో ఎం. ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఉగాది పర్వదినాన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. బండారు నాయుడు కథ అందించిన ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. హలేష్ సినిమాటోగ్రఫీని, సురేష్ విన్నకోట ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విజన్ మూవీ మేకర్స్ ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లనుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read
- Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
- Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. 'మండాడి' ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
- TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
తాజావార్తలు
-
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!