తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘వేట్టైయాన్ – ది హంటర్’. జై భీమ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న టీ.జే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీ సరసన మంజువారీయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. తమిళ టాప్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ష్ కలయికలో నాలుగో సినిమాగా ‘వేట్టైయాన్- ది హంటర్’. రానుంది.ఈ చిత్రం నుండి ఆ మధ్య రిలీజైన…
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేట్టయాన్. జై భీమ్ వంటి సినిమాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్ వేట్టయాన్ కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు తమిళ స్టార్ సూర్య నటించిన కంగువ రిలీజ్ కానుంది. ఈ సినెమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్ లోనిర్మిస్తున్నారు. దీంతో తమిళ నాడు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ క్లాష్…