కాస్త ముందుగానే రానున్న “నారప్ప”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ నటించిన ఆసక్తికర భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. కొన్ని గంటల్లో డిజిటల్ స్క్రీన్లలోకి రానుంది. ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుందని మేకర్స్ ప్రకటించారు. తాజా నివేదికల ప్రకారం జూలై 19నే భారతీయ ప్రేక్షకుల కోసం “నారప్ప” అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాత్రి 10 గంటల నుండి ప్రసారం చేయనున్నారు. అంటే రిలీజ్ చేస్తామని ప్రకటించిన దానికంటే ముందే అందుబాటులో ఉంటుంది. యుఎస్ఎ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఈరోజు మధ్యాహ్నం 12:30 నుండి ప్రసారం అవుతుంది.
Read Also : జపాన్ లో దుమ్మురేపుతున్న తలైవా మూవీ !
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ “అసురన్”. ఈ సినిమాను తెలుగులో “నారప్ప”గా రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుండి నేరుగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానున్న మొదటి భారీ తెలుగు చిత్రం “నారప్ప” కావడం విశేషం.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?