సురేష్ బాబుపై వెంకటేష్ అభిమానుల ట్రోలింగ్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుపై ఆయన సోదరుడు, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ అభిమానులు ట్రోలింగ్ మొదలెట్టారు. సురేష్ బాబుపై వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. తమ అభిమాన నటుడు నటించిన రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేయబోతున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఆ రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2”. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే డైరెక్ట్-డిజిటల్ రిలీజ్ కోసం “దృశ్యం-2” హాట్‌స్టార్‌కు అమ్ముడైంది. అయితే ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోని వెంకీ అభిమానులు మరో సినిమా విషయంలోనే కోపంగా ఉన్నారు.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’ ఫోటోతో… ‘మీమ్స్’ వీరుల హంగామా! ఎక్కడ చూసినా ఎన్టీఆర్, చరణ్ బైకే…
Also Read
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “నారప్ప”ను ఓటిటి ప్లాట్ఫామ్లో నేరుగా విడుదల చేయాలన్న సురేష్ బాబు ప్రణాళికఫై వారు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వెంకటేష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ భారీ చిత్రం థియేటర్లలో మాత్రమే విడుదల కావాలనేది వారి వాదన. అందుకే వారంతా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దిగారు. కానీ “నారప్ప” విషయంలో ఇప్పటికే ఒప్పందం పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను కూడా పూర్తి చేసింది. అమెజాన్ ప్రైమ్ త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది. కానీ వెంకీ అభిమానులు మాత్రం “నారప్ప” ఓటిటిలో విడుదలవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!