Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vamsi Pidipalli Impress Aamir Khan Or Not

Bollywood : అమీర్ ఖాన్ ను వంశీ పైడిపల్లి మెప్పించ గలడా..?

Published Date :December 30, 2024 , 7:44 am
By subbarao kilari
Bollywood : అమీర్ ఖాన్ ను వంశీ పైడిపల్లి మెప్పించ గలడా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మున్నా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి ఎన్టీఆర్, మహేశ్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. కానీ ఎందుకనో చక చక సినిమాలు చేయడంలో వంశీ పైడిపల్లి కాస్త వెనకపడ్డాడు అనే చెప్పాలి. వంశీ చివరి సినిమా వారసుడు రిలీజ్ అయి వచ్చే సంక్రాంతి నాటికి రెండుళ్లు ఫినిష్ అవుతుంది. కానీ ఇప్పటికి మరో సినిమా పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు.

తాజగా వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే వంశీ పైడిపల్లి తన కథతో అమీర్ ఖాన్‌ని మెప్పించగలడా అనే సందేహం టాలీవుడ్ సిర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, లాల్ సింగ్ చద్దా వంటి భారీ డిజాస్టర్స్ తో చాలా కాలంగా సినిమాలు గ్యాప్ ఇచ్చాడు అమిర్. ఇప్పుడు ఈ బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్‌ తో సినిమా చేయాలనే టార్గెట్ గా వంశీ పైడిపల్లి ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సాధారణంగా, అమీర్ ఖాన్ తన సినిమా స్క్రిప్ట్‌ల గురించి చాలా జాగ్రట్ట వహిస్తాడు, ఏ మాత్రం అటు ఇటు ఉన్న కూడా నో చెప్తాడు అని టాక్ బాలీవుడ్ లో వినిపిస్తుంటుంది. మరి వంశీ పైడిపల్లి తన కథతో అమీర్ ఖాన్‌ని ఇంప్రెస్ చేయగలరా అనే చర్చ నడుస్తోంది. వంశీ చెప్పిన కథ నచ్చి  అన్ని సెట్ అయితే ఈ సినిమాను కూడా తన రెగ్యులర్ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లోనే ఈసినిమా రానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aamir Khan
  • Bollywood
  • Dil Raju
  • Vamshi Paidipally

తాజావార్తలు

  • Dhurandhar 4 days Collections : ధురంధర్ 2 వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్.. ఊచకోత కోసిన రణవీర్ సింగ్

  • CM Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. 24 వేల కోట్లతో మెట్రో విస్తరణ..!

  • Smart TV: టీవీలపై క్రేజీ ఆఫర్లు.. 24 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 6,000 కంటే తక్కువకే

  • PM Narendra Modi: మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోడీ కీలక ప్రకటన..

  • Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్న సీనియర్ హీరో

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions