అనన్య నాగళ్ల వకీల్ సాబ్ మూవీతో వచ్చిన క్రేజ్‌ను బాగానే వాడుకుంటుంది. ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో నటించిన రాని పేరు.. పవన్ సినిమాతో సాధ్యమైంది. కాగా ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే అనన్య ఒక్కసారిగా అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఇప్పటివరకు ఎక్స్‌ఫోజింగ్‌కు దూరంగా ఉన్న అనన్య తాజాగా తన నడుము అందాలను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. అనన్య నుంచి ఇది అస్సలు ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.