Urvashi Rautela : రికార్డ్ సాధించిన బాలయ్య బ్యూటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రెజెంట్ టాలీవుడ్లో ఐటెం సాంగ్స్‌కి ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. బాలీవుడ్ నుంచి వచ్చిన వారికి తెలుగు ఆడియన్స్, నిర్మాతలు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. అలాగే ఊర్వశి రౌతేలాకి కూడా మనవాళ్ళు బాగా ఛాన్స్‌లు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఎప్పుడైతే ఆమె చేసిందో, అక్కడ నుంచి ఊర్వశి దశ తిరిగిపోయింది. చిరంజీవితో కలిసి స్టేపులేయడంతో తెలుగులో వెంట వెంటనే భారీ ఆఫర్స్ అందుకుంది. దీంతో ప్రస్తుతం హిందీ సినిమాల కంటే తెలుగులోనే ఫుల్ బిజీ అయిన ఊర్వశి. కానీ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దు గుమ్మ. అయితే తాజాగా ఈ బ్యూటీ ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరోయిన్ సెట్ చేయని అరుదైన రికార్డ్ సెట్ చేసింది.
Also Read : Champion : మొత్తానికి నాలుగేళ్ల తర్వాత దర్శనం ఇచ్చిన స్టార్ కిడ్..
Also Read
- Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
- Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
- Wamika Gabbi : 'DC'తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
- Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
ఏంటి అంటే.. లేటెస్ట్గా ఊర్వశి రౌతేలా రూ.12 కోట్లు పెట్టి ఓ కార్ తీసుకుంది. ఇందులో పెద్ద గొప్ప ఏం ఉంది అనుకోకండి. ఆమె తీసుకున్న కార్ మామూలు కార్ కాదు. ‘ఆటో మొబైల్స్’ లో ‘రోల్స్ రాయ్స్’ అనే బ్రాండ్ కార్. ఈ కార్ చాలా తక్కువమంది, అది కూడా అర్హతలు ఉన్నవారికే తమ కార్లు తయారు చేసి అందిస్తారు. అందుకే వీటి ఖరీదు అంత ఎక్కువ. అలా మన ఇండియాలో మొట్ట మొదటిగా మెగాస్టార్ చిరంజీవి తీసుకోగా, ఆ తర్వాత ప్రభాస్, రామ్ చరణ్, తమిళ్లో విజయ్ కొనుగోలు చేసాడు. కానీ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఈ కారు కొనుగోలు చేయలేదు. దీంతో మొట్టమొదటిసారిగా ఈ కార్ని తీసుకున్నందుకు సోషల్ మీడియాలో, బాలీవుడ్ వర్గాల్లో ఊర్వశి రౌతేలా ఒక సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!