Balakrishna: ఊహించని కాంబినేషన్.. బాలయ్య, రజనీ, శివకుమార్.. బాక్సాఫీస్ బద్దలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna: సౌతిండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చలో ఉన్న అంశం నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ. బాలయ్య బాబు చాలాకాలంగా మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా ఆయన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి రెండు భాగాలుగా తెరకెక్కే భారీ ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రచారం అవుతోంది. ఈ సినిమాను శివరాజ్ కుమార్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందంటున్నారు. అందులో మొదటి దానిలో బాలయ్యతో పాటు శివరాజ్ కుమార్ కనిపిస్తారట. అలాగే సెకండ్ పార్టులో రజనీకాంత్‌తో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. నటసింహంతో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్నారని తెలిసింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టు సంచలనంగా మారిపోయింది. ముగ్గురు బడా హీరోలు నటిస్తోన్న మల్టీస్టారర్ ప్రాజెక్టు గురించి వైరల్ అవుతుండడంతో దీనికి డైరెక్టర్ ఎవరని అంతా వెతకడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హర్ష దర్శకత్వం వహిస్తున్నారట.
Read Also: Sarathbabu : శరత్ బాబుకు తలకొరివి పెట్టేది ఎవరో తెలుసా ?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్టు చేసి ఆ తర్వాత దర్శకుడిగా మారిన హర్ష.. కన్నడంలో చాలా హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వరుస శివరాజ్ కుమార్ హీరోగా ‘భజరంగీ 2’ ‘వేద’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ సమయంలోనే ఈ మల్టీస్టారర్ కథను చెప్పడం.. ఆ తర్వాత రజినీకాంత్ బాలయ్యను ఒప్పించాడట. ఇక ఈ చిత్రంలో మొదటి భాగంలో శివరాజ్ పాత్ర హైలైట్ కాబోతుందట. క్లైమాక్స్ కు ముందు బాలయ్య ఎంట్రీ ఇస్తారని తెలిసింది. ఇక రెండో పార్టులో వీళ్లిద్దరూ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారంటున్నారు. ఇందులో సెకెండా పార్టులో రజినీకాంత్ పాత్ర ఎంట్రీ ఇస్తుందట. వీళ్లందరి స్క్రీన్ ప్రజెన్స్‌ను ఓ రేంజ్లో ఎలివేట్ చేసి చూపించబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. రజినీకాంత్ ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఉంటే.. కమల్ హాసన్ మమ్ముట్టి లేదా మోహన్ లాల్ వంటి వారిని తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Read Also:Guyana : స్కూల్ హాస్టల్లో ప్రమాదం.. 20 మంది పిల్లలు అగ్నికి ఆహుతి
తాజావార్తలు
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?