Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Trisha Krishnan Remuneration Double

Trisha Krishnan: 40వ వసంతంలోకి అడుగులు.. పూరీ పారితోషకం ఎంతో తెలుసా?

Published Date :November 1, 2022 , 11:08 am
By NTV WebDesk
Trisha Krishnan: 40వ వసంతంలోకి అడుగులు.. పూరీ పారితోషకం ఎంతో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Trisha Krishnan: అతడు సినిమాలో పూరీ అనే పేరుతో అందరిని ఆకట్టుకున్న త్రిష క్రిష్ణన్‌ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా పొన్నియన్ సెల్వన్ లో తన నటనతో ఆకట్టుకుంది త్రిష. ఒక సక్సెస్‌ వస్తే హీరో హీరోయిన్లు ముందుగా చేసే పని పారితోషికం పెంచడమే. అయితే.. ఈ విషయంలో నటి త్రిష ఫాస్ట్‌గా ఉంటుందని దానికి ఉదాహరణ తాజా పరిణామాలే. త్రిష 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈభామ 23 ఏళ్లుగా కథానాయికగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా.. పలు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. త్రిష నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు ఒకటి కూడా సక్సెస్‌ కాలేదు. త్రిష సరైన హిట్‌ చూసి ఐదేళ్లు దాటింది.. 2018 తర్వాత త్రిష నటించిన ఒక చిత్రం కూడా సక్సెస్‌ కాకపోవడంతో.. త్రిషకు పే డౌట్‌ నటి అనే ముద్రవేశారు.

Read also: AP Formation Day Cm Jagan Live: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం లైవ్

అలాంటి తరుణంలో దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ సక్సెస్‌తో పాటు మంచి పేరు వచ్చేశాయి.. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో యువరాణి కుందవైగా నటి త్రిష చాలా హుందాగా నటించడంతో.. ఈమెకు ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా.. నత్తనడక నడుస్తున్న త్రిష సినీ కెరీర్‌ ఇప్పుడు జెట్‌ స్పీడ్‌లో పరిగెడుతోంది. దీంతో.. భారీ అవకాశాలు త్రిష తలుపు తడుతున్నాయి. ఇంకేముంది ఈ బ్యూటీ ఒకసారిగా పారితోషికం పెంచేసినట్లు ప్రచారం జరుగుతుంది… ఇప్పటివరకు రూ.కోటిన్నర దాటని పారితోషికాన్ని ఇప్పుడు డబుల్‌ చేసినట్లు సినీవర్గాల టాక్‌. ఇక..ప్రస్తుతం ఈమె నటిస్తున్నది రోడ్‌ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది, త్వరలో.. దళపతి విజయ్‌కి జంటగా ఒక చిత్రంలోనూ, అజిత్‌ సరసన ఒక చిత్రంలోని నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Russia-Ukraine War: అందుకే ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్స్‌పై దాడి చేస్తున్నామన్న పుతిన్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actress Trisha Krishnan Cute Pics
  • Ponniyin Selvan poster
  • Trisha
  • Trisha Krishnan

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions