Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tollywood Tollywood Today Top News Just One Click

Tollywood: టాలీవుడ్ టుడే టాప్ న్యూస్.. జస్ట్ వన్ క్లిక్

Published Date :August 18, 2024 , 2:35 pm
By subbarao kilari
  • మరో సినిమా రిలీజ్ రాజ్ తరుణ్ రెడీ
  • అదరగొడుతున్న కమిటీ కుర్రోళ్ళు
  • వరల్డ్ వైడ్ గా సూపర్ కలెక్షన్స్ రాబట్టిన తంగలాన్
Tollywood: టాలీవుడ్ టుడే టాప్ న్యూస్.. జస్ట్ వన్ క్లిక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

లావణ్య, మాన్వి మల్హోత్రా కేసుల వ్యవహారంతో ఇటీవల నిత్యం వార్తల్లో నిలిచిన రాజ్ తరుణ్ వరుస సినిమాల రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్య తిరగబడరా సామి, పురుషోత్తముడు సినిమాలు రిలీజ్ చేసాడు. అవి ఇలా వచ్చి ఆలా వెళ్లాయి. ఈ కోవలోనే, మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు ఈ యంగ్ హీరో, రాజ్ తరుణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 7న ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు.

Also Read: Rampothineni : హ్యాట్రిక్ కొట్టేసిన ఎనర్జిటిక్ స్టార్.. ఫ్లాప్ దర్శకుడితో రెడీ

నిహారిక నిర్మాతగా వ్యవహరించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు, ఆగస్టు 9న రిలీజ్ ఆయిన ఈ సినిమా సూపర్ హిట్ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆగస్టు 15న రిలీజ్ సినిమాల కంటే కూడా కమిటీ కుర్రోళ్ళు బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది. ప్రస్తుతం రెండవ వారంలోకి ఎంటర్ అయిన ఈ సినిమా దాదాపు 10 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించింది.

Also Read: Game Changer: ఓవర్సీస్ లో గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ సాధించేనా..?

ఆగస్టు 15న రిలీజ్ ఆయిన సినిమాలలో తంగలాన్ సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. కోలార్ గోల్డ్ మాఫియా నేపథ్యంలో యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తంగలాన్ ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ నాటినుండి ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 53.64 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇందుకు సంబంధించి అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. లాంగ్ రన్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #CinemaUpdates
  • BhaleUnnade
  • Committee Kurrollu
  • thangalaan
  • Tollywood

తాజావార్తలు

  • India GDP Growth: భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన వరల్డ్‌ బ్యాంక్.. తగ్గేదేలే..!

  • Keralam: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం విజయన్.. ప్రముఖులు

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?

  • Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం

  • YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions