ThalaivarVijay : విజయ్ పార్టీకి ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్.. ఇక మొదలెడదామా..
- తమిళగ వెట్రి కజగం పార్టీకి గుడ్ న్యూస్
- ఇక పూర్తీ స్థాయి రాజకీయాల్లో విజయ్
- త్వరలోనే భారీ బహిరంగ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. ఆగస్టు నెలలో రెండు ఏనుగులు పోలివుండే TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాడు విజయ్.
Also Read: MathuVadalara2 : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూసారా.. ట్రైలర్ రిలీజ్
Also Read
- Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
- I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
- RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
- Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. 'రామాయణం'పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
తాజాగా ఎన్నికల సంఘం నుండి తమ పార్టీకి గుర్తింపు లభించిందని ఇక తమిళనాడును అభివృద్ధి పథంలో విజయపథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యం అంటూ లేఖ విడుదల చేసాడు విజయ్. అతి త్వరలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ విధివిధానాలను ప్రకటిస్తానని లేఖలో పేర్కొన్నాడు. అదే విధంగా విజయ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించాడు. తమిళనాడు లోని విల్లుపురం వేదికగా జరిగే TVK పార్టీ తొలి భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. 21 నిబంధనలతో సభకు అనుమతి ఇచ్చారు అధికారులు. దింతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా విజయ్ నటించిన తాజా చిత్రం గోట్ ఇటీవల విడుదలై భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అలాగే విజయ్ చివరి సినిమాను హిట్ దర్శకుడు H. వినోద్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు. 2029 ఎన్నికలే లక్ష్యంగా విజయ్ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. సినిమాలలో స్టార్ గా రాణించిన విజయ్ రాజకీయాలలో ఏ మేరకు రాణిస్తాడోనని ఎదురుచూస్తున్నాయి తమిళనాడు రాజకీయ వర్గాలు
తాజావార్తలు
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!