తమిళ స్టార్ హీరో ఇళయదళపతి రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. ఆగస్టు నెలలో రెండు ఏనుగులు పోలివుండే TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి…