Kanguva Director Shiva : మా మంచి తెలుగు వారు…తమిళ్ వాళ్లు అలా కాదు…
- తెలుగు ఆడియన్స్ పక్క ఇండస్ట్రీ హీరోలను తమ వారిగా భావిస్తారు
- జూ. ఎన్టీఆర్ హృతిక్ ల చిత్రం హిస్టరీ క్రియేట్ చేయబోతుంది
- 3Dలో 10భాషలలో అక్టోబరు 10న విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. కంగువ మోషన్ పోస్టర్, ఫస్ట్ టీజర్ ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది.
కాగా డైరెక్టర్ శివ కంగువ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్ తో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినిమా ప్రేక్షకులు తమిళ స్టార్ విజయ్, అజిత్, సూర్య, రజనీ ఇతర హీరోలను తమ వాడిగా భావిస్తారని, వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని ప్రశంసించాడు. కానీ తమిళ ఆడియన్స్ ఇతర ఇండస్ట్రీ హీరోలని ఎప్పుడు తమ హీరోగా ట్రీట్ చేయరని అన్నారు. jr. ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్ లో రాబోతున్నఇండియాస్ బిగ్గెస్ట్ చిత్రం వార్ -2 రికార్డులు బ్రేక్ చేస్తుందని, కల్కి బాలీవుడ్ లో విజయం సాధించడం తమకు ఎంతో దైర్యం ఇచ్చిందని శివ తెలిపారు. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాకు వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చి భారీ చిత్రాలకు ఒక మార్గాన్ని చూపాడని అన్నారు శివ .
Also Read
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ఇదిలా ఉండగా కంగువ చిత్రం విడుదల కాకుండానే కంగువ-2 ను ప్రకటించాడు దర్శకుడు శివ. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తోంది. తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్, టాలీవుడ్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ సంయుక్తంగా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కంగువ తమిళ ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమా అవబోతుందని, గత చిత్రాల రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నారు నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా.
Also Read: Jr.Ntr : దేవర నుండి అదిరిపోయే న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
తాజావార్తలు
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!