Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజినీ కాంత్ తర్వాత తెలుగులో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కలిగిన కోలీవుడ్ హీరో.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. కంగువ మోషన్ పోస్టర్, ఫస్ట్ టీజర్ ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. కాగా డైరెక్టర్ శివ కంగువ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్ తో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినిమా ప్రేక్షకులు…