ప్రముఖ తమిళ నటుడు వెంకట్ సుభా కన్నుమూత
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత, రచయిత వెంకట్ సుభాను కరోనా బలి తీసుకుంది. మే 29న తెల్లవారుజామున 12.48 గంటలకు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దాదాపు 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది వెంకట్ సుభాకు. చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఐసియు (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కు మార్చారు. అయితే మే 29 న తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. అతని సన్నిహితుడు, నిర్మాత అమ్మ క్రియేషన్స్ అధినేత టి శివా ఈ విచారకరమైన వార్తను ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన రాధికా శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!