Tamannaah : జీవితంలో దేని కోసం మనం ఎదురుచూడకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమన్నా భాటియా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అవుతున్నా, ఇప్పటికి అదే రెంజ్‌లో ధూసుకుపోతుంది. నార్త్‌కు చెందిన ఈ మిల్క్ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి తన కెరీర్‌ను నిలబెట్టుకుంది. బిగిన్నింగ్‌లో స్కిన్ షోకు ధూరంగా ఉన్న తమన్న ‘లస్ట్ స్టోరీ’ సిరీస్ తో కట్టుబాట్లకు తెరలేపింది. ఉహించని రీతిలో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపొయింది. ప్రజంట్ విపరీతమైన స్కిన్ షో చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది. కెరీర్ విషయం పక్కన పెడితే గత 3 ఏళ్లుగా తమన్నా, విజయ్ వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య వీరిద్దరు విడిపోయినట్లు పలు వార్తలు వినపడగా. తాజాగా తమ్మన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది..
Also Read: Kannapa : ‘కన్నప్ప’ నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?
Also Read
‘జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూడొద్దు. దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించుకోవాలి’ అని తమన్నా తెలిపింది. దీంతో పాటు ఆమె తన స్నేహితులు ప్రగ్యాకపూర్, రాషా థడానీ, మనీశ్ మల్హోత్రతో కలిసి పార్టీ చేసుకున్న ఫొటోలను సైతం షేర్ చేసింది. తమన్నా పెట్టిన ఈ పోస్టులు చూసిన నెటిజన్లు తమన్న బ్రేకప్ బాధ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అని కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?