SVC58 : డబ్బింగ్ పనులు మొదలెట్టిన వెంకీ మామ..
- వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్
- చివరి దశ షూటింగ్ లో VenkyAnil3
- సంక్రాంతికి విడుదల చేసేలా ప్లానింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్లో క్రేజీ ఎంటర్టైనర్ ‘వెంకీ అనిల్ 03’. F 2, F 3 తర్వాత వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నా హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
Also Read : SK : మీరు చూపించే లవ్ చాలా స్పెషల్ : శివ కార్తికేయన్
Also Read
కాగా ఈ సినిమా నుండి తాజా అప్ డేట్ ను వెల్లడించారు మేకర్స్. VenkyAnil3 90% షూట్‌ను పూర్తి చేసుకుంది. మీ అందరినీ సిల్వర్ స్క్రీన్ పై అలరించడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అని వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. మరోవైపు ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా మొదలెట్టారు మేకర్స్. చిత్ర హీరో విక్టరీ వెంకటేష్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంక్రాంతికి కలుద్దాం అని రాసుకొచ్చాడు. దీంతో వచ్చే ఏడాది పొంగల్ కు ఈ సినిమా వస్తున్నట్టే. ఇప్పటికె సంక్రాంతికి రామ్ చరణ్ శంకర్ ల గేమ్ ఛేంజర్, బాలయ్య బాబీ ల సినిమా, సందీప్ కిషన్ మజాకా ఉన్నాయి. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న వెంకీ అనిల్ రావిపూడి సినిమాకు ‘సంక్రాంతి పండక్కి వస్తున్నాం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉంచారు. త్వరలనే ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!