Sukumar : కన్ఫామ్.. పుష్ప 2 కు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చింది దేవిశ్రీనే.!
- గ్రాండ్ గా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్, డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న పుష్ప 2
- సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు
కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి భారీ స్థాయిలో నిర్వహించారు. భారీ జనసందోహం నడుమ జరిగిన ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ నుద్దేశిస్తూ ఈ సినిమా క్లైమాక్స్ కు ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అని అన్నారు. ఈ కామెంట్స్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ విషయం తెలుస్తోంది. ఇటీవల పుష్ప 2 సినిమాకు తమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్ నాధ్ లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిరని రకరాలుకాగా వినిపించింది. కానీ తమన్ వర్క్ చేసిన పోర్షన్ సుకుమార్ కు నచ్చలేదని పక్కన పెట్టేశారని కూడా వార్తలు వచ్చాయి. ఇక జాతర ఎపిసోడ్ కు సామ్ సీఎస్ చేసిన మ్యూజిక్ అద్భుతంగా అనే టాక్ కూడా నడిచింది. ఇప్పుడు సుకుమార్ చేసిన కామెంట్స్ తో వాళ్లెవరు కాదని దేవి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నే ఉంచినట్టు అర్ధం అవుతోంది. క్లైమాక్స్ పోర్షన్ దాదాపు 25 నిముషాలు సాగనుంది. మరి ఇతరులు చేసిన సంగీతాన్ని తీసుకున్నారా లేదా అనేది సినిమా రిలీజ్ అయితేగాని క్లారిటీ రాదు.
Also Read
- Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
- Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
- #BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. "ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి"
- Jana Nayakudu: 'జన నాయకుడు' పోస్టర్‌తో అంచనాలు పెంచిన విజయ్.. జూలై 23న బాక్సాఫీస్‌పై దండయాత్ర!
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!