ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించారు. డిసెంబరు 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమాను ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆ మధ్య బీహార్‌లోని పాట్నాలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు కాగా ఈ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిసున్న చిత్రం పుష్ప 2. నేడు హైదరాబాద్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ నిర్వహిస్తున్నారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నేడు సాయంత్రం 6 గంటల నుండి ఈవెంట్ మొదలుకానుంది. మూడేళ్ళ తర్వాత బన్నీ రిలీజ్ కానుండడంతో ఈవెంట్ కు భారీగా రానున్నారు అల్లు అర్జున్ ఫాన్స్. ఈ నేపథ్యంలో యూసుఫ్ గూడలోని కేవిబిఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ…
పుష్ప 2 రిలీజ్ కు మరో ఐదు రోజుల మాత్రమే మిగిలిఉంది. ఒకవైపు పాన్ ఇండియా ప్రమోషన్స్ లో దూకుడుగా ఉన్న పుష్ప మేకర్స్ తెలుగు ప్రమోషన్స్ లో కాస్తవెనుకబడింది అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్ పై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కాలేజీకి చెందిన ఓపెన్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున…
నిన్నటికి నిన్న టాలీవుడ్ లో ఓ న్యూస్ గుప్పుమంది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఫిక్స్ అయిందని,భారీ ఎత్తున చేయన్నున్నారు అనే వార్త తెగ హల్ చల్ చేసింది. హైదరాబద్ లోను యూసుఫ్ గూడాలోని పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ అని కూడా టాక్ నడిచింది. కానీ అవన్ని పుకార్లుగానే మిగిలాయి. పుష్పా నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు కోరిన మాట…
తెలంగాణ ప్రభుత్వం పలు కారణాలతో హైదరాబాదులో 144 సెక్షన్ విధించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 144 సెక్షన్ విధిస్తూ పబ్లిక్ మీటింగ్లు, ధర్నాలు, రాస్తారోకోలు ఇతర మీటింగ్స్ ఏమీ ఒక నెలపాటు ఉండకూడదని ప్రకటించారు. ఈ 144 సెక్షన్ నవంబర్ 27వ తేదీ వరకు వర్తించనుంది. ఇప్పటికే ఒకపక్క బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసనలు మరోపక్క రాజకీయ పార్టీలు నిరసనలకు దిగే అవకాశం ఉందని సమాచారాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం…