AA22 : అల్లు అర్జున్ కోసం రంగంలోకి స్టీవెన్స్.. న్యూ లుక్ లోడింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు అల్లు అర్జున్. ఆ సినిమా సాధించిన విజయంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ మారాడు బన్నీ. అదే జోష్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది.
Also Read : RuhaniSharma : ఏ శిల్పి చెక్కాడో ‘రుహాణి శర్మ’ లాంటి అందాన్ని
Also Read
ఇటీవల ముంబైలో సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫిజికల్ ట్రాన్స్ ఫామ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం వర్కవుట్ స్టార్ట్ చేసాడు. అయితే ఈ సారి తన పర్సనల్ ఫిజికల్ ట్రైనర్‌గా ఎల్లాయిడ్ స్టీవెన్స్‌ను నియమించుకున్నాడు బన్నీ. ఎల్లాయిడ్ స్టీవెన్స్ ఎవరో కాదు గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో సిక్స్ ప్యాక్ మెకోర్ కోసం ఎల్లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షనలో తారక్ వర్కౌట్స్ చేసాడు. అప్పట్లో ఆ తారక్ లుక్ కి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఆ ట్రైనర్ ఎల్లాయిడ్ స్టీవెన్స్‌ను బన్నీ కూడా హైర్ చేసుకుని అతడి అండర్ ట్రైన్ అవుతున్నాడు. తాజాగా అందుకు సంబందించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఎల్లాయిడ్ స్టీవెన్స్. యంగ్ టైగర్ బావ అని పిలుచుకునే బన్నీని ఎల్లాయిడ్ స్టీవెన్స్ ఏ లుక్ లోకి తీసుకువస్తాడో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు సంబందించిన పనులు చకచక జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!