తెలుగు సినిమా పరిశ్రమలో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు దర్శకుడు అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, అల్లు అర్జున్‌ను సరికొత్త అవతారంలో చూపించనుంది. ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్,…
పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు అల్లు అర్జున్. ఆ సినిమా సాధించిన విజయంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ మారాడు బన్నీ. అదే జోష్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. Also Read : RuhaniSharma :…