థియేటర్లలోనే ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రాజావారు రాణీగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా నిజానికి ఇదే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తాజాగా తెలియచేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో హీరో తండ్రిగా సాయికుమార్ నటించగా, తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. విశేషం ఏమంటే… ఈ చిత్ర కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘సెబాస్టియన్ పి.సి. 524’ కాగా, మరొకటి ‘సమ్మతమే’. ఇవి కాకుండా మరో రెండు సినిమాలను కిరణ్ అబ్బవరం లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ యంగ్ హీరో చాలా కాన్ఫిడెంట్ గానే టాలీవుడ్ లో ముందుకు సాగుతున్నాడు.
Also Read
- Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న 'ఎపిక్' & 'చెన్నై లవ్ స్టోరీ'
- Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
- Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్డేట్!
- Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!
తాజావార్తలు
-
Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
-
Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’
-
Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
-
Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!