Sonudhi: శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సోనుధి ప్రొడక్షన్ నెం1
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనుధి ఫిల్మ్ ఫ్యాక్టరీ అధినేత ఆర్.యు. రెడ్డి, తమ బ్యానర్లో ప్రారంభమైన తొలి చిత్రం ప్రొడక్షన్ నం.1 షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ సినిమా ఒక వినూత్న కథాంశంతో రూపొందింది. అనేక భావోద్వేగాలు కలగలిసిన ఈ కథ, చాలా ప్రత్యేకమైనది. మంచి కథ కావడంతో, మా నటీనటులు ఆశిష్ గాంధీ మరియు మానస రాధాకృష్ణన్ నుండి అద్భుతమైన సహకారం లభించింది. దీంతో అనుకున్న సమయానికే షూటింగ్‌ను పూర్తి చేయగలిగాము,” అని తెలిపారు.
కొత్త దర్శకులైన కిట్టి కిరణ్ మరియు లక్ష్మీ చైతన్యలు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వీరు కొత్తవారైనప్పటికీ, చెప్పిన కథను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారని రెడ్డి ప్రశంసించారు. “ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయింది. మిగిలిన ఆ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సమకూర్చనున్నారు. త్వరలోనే సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రాబోయే రెండు నెలల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది,” అని ఆయన వెల్లడించారు.
Also Read
- Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! "‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
- NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య - కొరటాల మూవీ ఓపెనింగ్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్!
- Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
- Kanchana 4: కాంచన - 4 లో లేడీ సూపర్ స్టార్? లారెన్స్ సినిమాలో ముగ్గురు అందమైన దెయ్యాలు!
సినిమాకు సంగీత దర్శకుడు గోపీ సుందర్ అందించిన ఆరు పాటలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని రెడ్డి తెలిపారు. “ఈ పాటలు సినిమాకు ఒక ప్రధాన హైలైట్‌గా ఉంటాయి. అలాగే, మా సోనుధి ఫిల్మ్ ఫ్యాక్టరీ నుండి ఈ ఏడాదిలో మరికొన్ని కొత్త సినిమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం,” అని ఆయన పేర్కొన్నారు.
- Tags
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!