Sivakarthikeyan : అమరన్ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
- శివ కార్తికేయన్ తాజా చిత్రం అమరన్
- మేజర్ ముకుంద్ బయోపిక్ గా వస్తున్న అమరన్
- దీపావళి కానుకగా రిలీజ్ కానున్న అమరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని విడుదల చేసారు.
Also Read : Bagavanth kesari : హిట్ కొట్టాడు.. కారు పట్టాడు..
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేసారు. ఈ రోజు సాయంత్రం 6 హైదరాబాద్ లోని ITC ఖోహినూర్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ వేడుకలో చిత్ర హీరోయిన్ సాయి పల్లవి హాజరుకానుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇటీవల కల్కి వంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా రానున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ మరియు ఎమోషన్ మిళితమై, “అమరన్” ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు అద్భుత స్పందన లభించింది. తెలుగులో ఈ సినిమాను యంగ్ హీరో నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ ద్వారా రిలీజ్ కానుంది. మేజర్ ముకుందన్ కు ఈ సినిమా ఘనమైన నివాళిగా యూనిట్ చెప్తోంది.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!