ఏ1 ఎక్స్ ప్రెస్ : ‘సింగిల్ కింగులం’ వీడియో సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో సందీప్ కిషన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. తమిళంలో విజయవంతమైన ‘నట్పే తునై’ చిత్రానికి రీమేక్ ఇది. తమిళంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ పేరుతో హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రీమేక్ చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న హాకీ గ్రౌండ్‌ను కాపాడుకోవడానికి ఓ కోచ్ చేసే ప్రయత్నానికి నిషేధింపబడ్డ ఓ నేషనల్ హాకీ ప్లేయర్ ఏ విధంగా దోహదకారి అయ్యాడు అన్నదే ఈ చిత్ర కథాంశం. అయితే మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఈ చిత్రంలోని ‘సింగిల్ కింగులం’ సాంగ్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ నుంచి ‘సింగిల్ కింగులం’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. రాహుల్ సింప్లిగంజ్ ఈ సాంగ్ ను ఆలపించగా… సామ్రాట్ లిరిక్స్ అందించాడు. హిప్ హాప్ తమిజా సంగీతాన్ని అందించారు. ఈ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
Also Read
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
తాజావార్తలు
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!