Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shocking Budget For Suriya Venky Atluri Movie

Suriya: సూర్య -వెంకీ సినిమాకి రికార్డ్ బడ్జెట్?

Published Date :May 2, 2025 , 3:46 pm
By Bhargav Chaganti
  • రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య
  • తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయబోతున్న సూర్య
  • ఈ సినిమాకి రికార్డ్ బడ్జెట్?
Suriya: సూర్య -వెంకీ సినిమాకి రికార్డ్ బడ్జెట్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తాజాగా సూర్య రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో ఓపెనింగ్స్ నిలబెట్టినా, సినిమా లాంగ్ రన్‌లో కష్టమేననే మాట వినిపిస్తోంది. ఆ సంగతి పక్కనపెడితే, సూర్య తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయబోతున్నాడు. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, తమిళ హీరో ధనుష్‌తో సార్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు.

Read More:Prabhas: మరోసారి ప్రభాస్‌తో దీపికా?

ఇప్పుడు ఆయన సూర్యతో సినిమా చేయబోతున్నాడు. లక్కీ భాస్కర్ సినిమా అద్భుతంగా నచ్చడంతో పాటు, వెంకీ చెప్పిన కథ కూడా బాగా నచ్చడంతో సూర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు అచ్చింది. అదేమంటే, ఈ సినిమాకి 120 కోట్ల రూపాయల బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నారని, అందులో 50 కోట్ల రూపాయలు కేవలం సూర్య రెమ్యూనరేషన్‌గా ఉండబోతున్నాయని అంటున్నారు. అయితే, సూర్య ట్రాక్ రికార్డ్‌ను బట్టి పరిశీలిస్తే, ఇది బాగా భారీగా ఖర్చు పెట్టబోతున్న సినిమాగా నిలవబోతుంది.

Read More:Sudheer Babu : ‘జటాధర’ మూవీలో మహేష్ బాబు మరదలు..!

ఎందుకంటే, సూర్య సాలిడ్ హిట్స్‌ కొట్టి కొన్ని ఏళ్ళు అవుతోంది. అయినప్పటికీ, ఇండియన్ సినిమా చరిత్రలో అద్భుతమైన నటీనటులలో సూర్య కూడా ఒకరు. నిజానికి, డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి చాలా కాలంగా సూర్య ప్రయత్నిస్తున్నాడు. చివరకు ఈ సినిమా దొరకడంతో, ఆయన ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేసి, దాన్ని తమిళంలో కూడా రిలీజ్ చేయబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించబోతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Suriya
  • Suriya Movie
  • Suriya Venky Atluri Movie
  • Suriya Venky Atluri Movie Budget
  • Venky Atluri

తాజావార్తలు

  • Dacoit Overseas Review : డెకాయిట్ ఓవర్శీస్ రివ్యూ.. సగం ఉడికిన ప్రేమ వ్యధ

  • Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్‌లైన్‌ను దెబ్బతీసిన ఇరాన్!

  • Illicit Relationship: టాక్సీ డ్రైవర్‌ ను ప్రేమించిన భార్య.. బ్యాంకర్ భర్త హత్యకు కుట్ర.. చివరకు ఏమైందంటే?

  • Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్‌

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions