Ashwin : శివంభజే ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ..
- అశ్విన్ బాబు లేటెస్ట్ చిత్రం శివం భజే
- ఆగస్టు 1న విడుదల కానుంది
- నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేయనున్న మైత్రీ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రాజు గారి గది’ చిత్రంతో తొలిసారిగా సూపర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో అశ్విన్ బాబు. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే”. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. జై చిరంజీవ చిత్రం తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ తెలుగు తెరపై కనిపించనున్నాడు. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో రాబోతున్న శివం భజే ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదల కానుంది శివం భజే.
శివం భజే సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా రివ్యూ చేసిన తర్వాత నిబంధనలు అనుసరించి ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను అందించారు సెన్సార్ సభ్యులు. శివం భజే చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో రిలీజ్ చేయనుంది మైత్రీ మూవీస్. కంటెంట్ పై మైత్రీ మూవీస్ కొనుగోలు చేసినట్టు సమాచారం.దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితర తారాగణంతో రానున్న ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేయనుంది వర్ణిక విజువల్స్. శివం భజే చిత్రాన్ని ఓవర్సీస్ లో ఒక రోజు ముందు అనగా జూలై 31న ప్రీమియర్స్ ప్రదర్శించేందుకుఏర్పాట్లు చేస్తోంది వర్ణిక విజువల్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. ఈ చిత్రంపై అశ్విన్ బాబు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
Also Read : Prabhas: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ..షూటింగ్ ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!