బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రస్తుతం తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కింగ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తోంది. తెరపై ఇద్దరు తండ్రి–కూతుళ్లుగా నటిస్తున్నారని టాక్. దీంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాపై వచ్చిన పాజిటివ్ బజ్‌తో పాటు, షారుక్ – సుహానా పేర్లు ఇటీవల వరుసగా లీగల్ ట్రబుల్స్‌లో చిక్కుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. Also Read…