NAMO : సర్వైవల్ కామెడీ మూవీగా వస్తున్న ‘నమో’.. రిలీజ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NAMO : విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సర్వైవల్ కామెడీ మూవీ ‘నమో’. ఈ సినిమాలో విస్మయ హీరోయిన్గా నటిస్తుంది.ఈ సినిమాను శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లపై ప్రశాంత్ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. ఈ మూవీని కొత్త దర్శకుడు ఆదిత్య రెడ్డి కుందూరు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు క్రాంతి ఆచార్య వడ్లూరి మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Read Also :War 2 : ఎన్టీఆర్ కు తమ్ముడిగా నటించనున్న ఆ కన్నడ హీరో..?
Also Read
ఇదిలా ఉంటే మేకర్స్ ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాను జూన్ 7న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ అవుతుంది.విభిన్నకథాంశంతో హిలేరియస్ కామెడీ ఎంటెర్టైనెర్ గా వస్తున్నఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!