NAMO : విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సర్వైవల్ కామెడీ మూవీ ‘నమో’. ఈ సినిమాలో విస్మయ హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాను శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లపై ప్రశాంత్ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. ఈ మూవీని కొత్త దర్శకుడు ఆదిత్య రెడ్డి కుందూరు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు క్రాంతి ఆచార్య వడ్లూరి మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్…