అర్జున్ దాస్ తో అందాల రాక్షసి… “ఉన్నానని” వీడియో సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు అర్జున్ దాస్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటించిన తమిళ వీడియో సాంగ్ తెలుగు వెర్షన్ విడుదలైంది. కొంతకాలం క్రితం రిలీజ్ అయిన “పొట్టుమ్… పొగట్టుమే” అనే ఎమోషనల్ ప్రైవేట్ వీడియో సాంగ్ తెలుగు కట్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ లవ్ సాంగ్ కు తమిళంలో మంచి స్పందన రావడంతో ఇప్పుడు తెలుగులో కూడా “ఉన్నానని” పేరుతో విడుదల చేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ ద్వారా ఈ వీడియో సాంగ్ విడుదలైంది.
Also Read : మెగాస్టార్ చిరంజీవికి ఫిలిం ఫెడరేషన్ ధన్యవాదాలు
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
సినిమాటోగ్రాఫర్ లియోన్ బ్రిట్టో ఈ పాటను చిత్రీకరించారు. సత్యజిత్ రవి, జెన్ మార్టిన్ ఈ సాంగ్ కు సంగీతాన్నిసమకూర్చారు. ఈ వీడియో సాంగ్‌కు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అసోసియేట్ అయిన లోగి దర్శకత్వం వహించారు. ఈ సాంగ్ లో అర్జున్ దాస్, లావణ్య త్రిపాఠిల లవ్ స్టోరీని చూపించారు. లవ్, ఎమోషన్ తో కూడుకున్న ఈ వీడియో సాంగ్ లవర్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.
తాజావార్తలు
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
ట్రెండింగ్
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!