Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని తమ రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) తర్వాత సందీప్ చేపట్టబోయే ప్రాజెక్టుల రోడ్‌మ్యాప్‌ను ఆయన వివరించారు.’స్పిరిట్’ పూర్తయిన తర్వాత సందీప్ వంగ దాదాపు 6 నెలల పాటు విరామం తీసుకుంటారని ప్రణయ్ చెప్పారు. ఆ తర్వాతే మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టి పట్టాలెక్కిస్తారని స్పష్టం చేశారు. సందీప్ కథలు రాసే విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటారని తెలిపారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనేది తమ తండ్రిగారి కోరిక అని ప్రణయ్ రెడ్డి వెల్లడించారు. ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ చర్చలు జరిగాయని, సందీప్ మైండ్‌లో మహేష్ కోసం ఒక లైన్ ఉన్నప్పటికీ అధికారికంగా ప్రాజెక్ట్ ఖరారయ్యే వరకు ఏదీ చెప్పలేమని పేర్కొన్నారు.
Also Read
- Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
- Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్...ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
తాజావార్తలు
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?