Home
Pranay Reddy Vanga
Pranay Reddy Vanga News
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
Pranay Reddy Vanga: సినిమా రివ్యూలు, నెగెటివ్ ట్రోలింగ్‌ల పేరుతో చిత్ర పరిశ్రమపై విషం కక్కే వారిపై ‘స్పిరిట్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం ‘రోమాంచకం’ సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తున్నప్పటికీ, కొందరు పనిగట్టుకుని చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. కేవలం రివ్యూలు రాసి బాక్సాఫీస్ వద్ద సినిమాల స్థాయిని ఎవరూ తగ్గించలేరని స్పష్టం చేస్తూ.. రివ్యూవర్లకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోయే చిత్రం ‘స్పిరిట్’ను… -
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
Romanchakam: థియేటర్లలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. ఈ సినిమా విడుదలైన సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర సమర్పకుడు, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ ప్రత్యేక పార్టీలో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒకరినొకరు అభినందించుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. డెబ్యూ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ… -
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
Sumanth Prabhas: టాలీవుడ్లో అలరిస్తున్న యువ నటుడు సుమంత్ ప్రభాస్, ‘రోమాంచకం’ సక్సెస్ మీట్ వేదికగా రెబల్ స్టార్ ప్రభాస్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఆరాధించే కథానాయకుడిని స్వయంగా కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సక్సెస్ మీట్లో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంలో చిరకాల స్వప్నం నెరవేరిన విషయాన్ని పంచుకున్నారు. “ప్రతి ఒక్కరికీ లైఫ్‌లో ఒక ఫేవరెట్ హీరో… -
Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
Pranay Reddy Vanga: సినిమా రంగంలో బాక్సాఫీస్ నంబర్ల మాయాజాలంపై చాలా కాలంగా రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అయినా కూడా రూ. వందల కోట్ల పోస్టర్లు వేసి ప్రచారం చేసుకోవడం టాలీవుడ్లో ఇటీవల ఓ ట్రెండ్‌గా మారిపోయింది. అయితే, ఈ ఫేక్ కలెక్షన్ల వ్యవహారంపై ‘భద్రకాళి పిక్చర్స్’ అధినేత, ప్రముఖ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘రోమాంచకం’ సక్సెస్ మీట్ వేదికగా ఆయన మాట్లాడిన… -
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
Romanchakam: భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ రోమాంచకం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో తన బంధం, అర్జున్ రెడ్డి రోజుల జ్ఞాపకాలు, యువతకు సందేశం అన్నీ కలిపి ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు.… -
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
Romanchakam Trailer: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్కుమార్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ట్రైలర్లో లవ్, కామెడీ, ఎమోషన్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను మేళవించినట్లు కనిపిస్తోంది. దీంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను పరిశీలిస్తే.. సుమంత్ ప్రభాస్, అనంతిక మధ్య ప్రేమ, రిలేషన్షిప్ చుట్టూ కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. తొలుత క్యూట్ లవ్‌స్టోరీగా కనిపించినప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరి… -
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబోలో భారీ ప్రాజెక్ట్‌ను గతంలోనే ప్రకటించడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ఓ అనూహ్యమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా తాజాగా చేసిన కామెంట్స్ ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలను పెంచుతున్నాయి.… -
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
Arjun Reedy Scene: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల కావడానికి ముందు కథా చర్చల సమయంలో ఎదురైన విచిత్రమైన అనుభవాలను సందీప్ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga)… -
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!
సందీప్ రెడ్డి వంగ చిత్రాల ప్రొడక్షన్ విషయాలపై ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో మరో ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. గతంలో హీరోయిన్ ఎంపిక ప్రక్రియలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనేతో చర్చలు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందుగా సందీప్ రెడ్డి దీపికనే ఎంచుకున్నారని ఆమె టాలెంట్ మీద నమ్మకంతోనే ఆమెను ఎంపిక చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. సుమారు ఏడాదిన్నర పాటు వారు కథ గురించి… -
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని తమ రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) తర్వాత సందీప్ చేపట్టబోయే ప్రాజెక్టుల రోడ్‌మ్యాప్‌ను ఆయన వివరించారు.’స్పిరిట్’ పూర్తయిన తర్వాత సందీప్ వంగ దాదాపు 6 నెలల పాటు విరామం తీసుకుంటారని ప్రణయ్ చెప్పారు. ఆ తర్వాతే మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’…
తాజావార్తలు
-
Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి
-
Vishwak Sen: ‘కల్ట్’ మూవీలోకి ఎన్టీఆర్? ఆ ఒక్క రోల్ కోసం తారక్ అన్ననే అడుగుతా..
-
Dheeraj Mogilineni: పెద్ద సినిమాలతో తలపడలేక ‘సమ్మర్ హాలిడేస్’ మళ్లీ వాయిదా..
ట్రెండింగ్
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!