Samantha : ఏటో వెళ్ళిపోయింది మనసు జోడి మళ్ళి కలిసింది.. ఎందుకంటే..?
- ఎటోవెళ్లిపోయింది మనసు జోడి మళ్ళి కలిసింది
- నాని లేటెస్ట్ చిత్రం సరిపోదా శనివారం
- ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని, టాలీవుడ్ బ్యూటీ సమంతహీరోయిన్ గా 2012లో వచ్చిన చిత్రం ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’. తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నాని సామ్ జోడి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. చాలా కాలం తర్వాత ఈ సూపర్ హిట్ జోడి మరోసారి కలిసింది.
Also Read: Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
Also Read
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో నేచురల్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల చెన్నై లో ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొని అక్కడి మీడియాతో ముచ్చటించారు. పాన్ ఇండియా భాషల్లో రానున్న సరిపోదా శనివారం హిందీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ నుండి ముంబై వెళుతుండగాఎయిర్ పోర్ట్ లో సమంత అనుకోకుండా కలిసాడు నాని. యాదృచ్చికంగా జరిగిన ఈ కలయికను హీరోయిన్ సమంత తన ఫోన్ లో క్లిక్ మనిపించించి ఇన్ స్టాగ్రామ్ లో స్వీటెస్ట్ సర్పైజ్ టుడే అంటూ నానిని ట్యాగ్ చేసింది సామ్. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ఒక్క్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే నెటిజన్స్ మళ్ళి వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని ఏటో వెళ్ళిపోయింది మనసు -2 చేస్తే సూపర్ హిట్ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. ఇటు నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు, అటు సామ్ పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.
సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్తూ.. ఎయిర్‌పోర్టులో సమంతని కలిసిన నాని.#Tollywood #SaripodaSanivaaram #Nani #Samantha #NewsUpdates #Bigtv @NameisNani @Samanthaprabhu2 pic.twitter.com/gGJs8wRtAD
— BIG TV Breaking News (@bigtvtelugu) August 22, 2024
తాజావార్తలు
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!