Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salaar Movie Update On August 15

Salaar Prabhas: ఇలా చేస్తే ఎలా డార్లింగ్.. తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్..

Published Date :August 15, 2022 , 11:58 am
By NTV WebDesk
Salaar Prabhas: ఇలా చేస్తే ఎలా డార్లింగ్.. తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

గత ఎనిమిదేళ్లలో ప్రభాస్ నుంచి గంటే నాలుగే సినిమాలు వచ్చాయి. డార్లింగ్ రేంజ్ ఎంత స్పీడుగా పెరుగుతుందో… సినిమాల నెంబర్ మాత్రం అదే స్పీడుగా తగ్గుతోంది. ఆ త్వరలో రిలీజ్ అవుతుందనుకుంటున్న ఓ మూవీ కూడా ఏడాది పాటు వాయిదా పడింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ టెన్సన్ మొదలైంది. రీసెంట్గా రాధేశ్యామ్(Radhe Shyam) సినిమాతో 280 ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో డార్లింగ్ నెక్స్ట్ మూవీ కోసం ఆడియన్స్ మరింత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా నాలుగు సినిమాలను లైన్లో పెట్టి గట్టిగానే హడావిడి చేశారు. కానీ ఈ హడావిడి తెర మీద చూడాలంటే మాత్రం ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే.. అన్న టాక్ వినిపిస్తోంది. ఆదిపురుష్ (adipurush) షూటింగ్ ఆల్రెడీ ఫినిష్ అయ్యింది. సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్. కానీ భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న మూవీ కావటంతో అనుకున్న టైముకు రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు ఆడియన్సు వెంటాడుతున్నాయి.

సలార్ షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ జరుగుతోంది. ఆల్రెడీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. దీంతో ఆదిపురుష్ రిలీజ్ అయినా.. కాకపోయినా.. నెక్స్ట్ ఇయర్ సలార్ రిలీజ్ పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు. సలార్ రిలీజ్ ను వాయిదా వేశారన్న న్యూస్ ఫిలిం సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతుండటం.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంత వరకు షురూ కాకపోవటంతో సమ్మర్కు సలార్ రిలీజ్ కష్టమే అన్నది ఇండస్ట్రీ టాక్. అంతేకాదు ఈ సినిమాను ఏకంగా నెక్స్ట్ ఇయర్ దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట. మూవీ ఆరింగ్ సినిమా ప్రధాన టీమ్ ఈ న్యూస్ వైరల్ కావటంతో డార్లింగ్ సినిమా అంటే డిలే తప్పదని ఫిక్స్ అవుతున్నారు డై హార్డ్ ఫ్యాన్స్.

సలార్ కు సబంధించిన మూవీ అప్డేట్​ను ఆగ‌స్టు 15 మ‌ధ్యాహ్నం 12.58 నిమిషాల‌కు ప్ర‌క‌టించిన్న‌ట్లు మేక‌ర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అయితే ‘సలార్​’ విడుద‌ల తేదీ ప్రకటిస్తారా? అన్న వార్తలు వస్తున్నాయి. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శ్రుతిహాస‌న్ న‌టిస్తున్నారు. హోంబ‌లే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్లు టాక్. అయితే.. ప్రభాస్ న‌టించిన ‘ఆదిపురుష్’ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. మైథ‌లాజిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ‘త‌న్హాజీ’ ఫేమ్​ ఓం రౌత్ తెర‌కెక్కించారు. ఈనేపథ్యంలో.. దీనితో పాటు నాగ్ అశ్విన్‌తో ప్రభాస్​ ‘ప్రాజెక్ట్- కె’ సినిమా చేస్తున్నారు​. డార్లింగ్​ త‌న 25వ సినిమాను సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నారు.
Nitish Kumar: బిహార్ యువతకు వజ్రోత్సవ కానుక.. 10లక్షలు ఉద్యోగాలిస్తామని సీఎం హామీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • prabhas salar update
  • salaar movie
  • salaar new updates
  • salar news
  • salar update

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions