RC 16 : నేడు మైసూరులో మెగా16 షూటింగ్ స్టార్ట్
- 16వ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్
- దర్శకత్వం వహిస్తున్నఉప్పెన బుచ్చిబాబు
- నేడు మైసూరులో గ్రాండ్ గా స్టార్ట్ కానున్నRC16
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతి రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ లోగా తన తర్వాతి సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు చరణ్. RC16 గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read : VishwakSen : మెకానిక్ రాకీ ఓవర్సీస్ టాక్.. ఎలా ఉందంటే..?
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను కర్ణాటక లోని మైసూరులో ప్లాన్ చేసారు. నవంబర్ 22 న అనగా నేడు మైసూర్‌లో RC16 అట్టహాసంగా ప్రారంభమవుతుంది. ఇందుకోసం యూనిట్ ఇప్పటికే అక్కడికి చేరుకుంది. దర్శకుడి బుచ్చిబాబు మైసూరులోని చాముండేశ్వరి మాత ఆలయంలో ఈ సినిమా స్క్రిప్ట్ ను అమ్మవారి చెంత ఉంచి ప్రత్యెక పూజలు చేపించారు. అమ్మవారి అశీసులతో నేడు సషూట్ స్టార్ట్ చేస్తున్నామని ఎక్స్ లో పోస్ట్ చేసాడు. మైసూరులో దాదాపు 15 రోజులు పాటు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత యూనిట్ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత భాగం చిత్రీకరించనునున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ తో కలిసి మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఆర్‌సి 16 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?