Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ott News Rautu Ka Raaz Is Streaming Now On Zee5

Rautu Ka Raaz: ZEE5లో ఇంట్రెస్టింగ్ మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రౌతు కా రాజ్’ స్ట్రీమింగ్

Published Date :June 29, 2024 , 10:04 pm
By Bhargav Chaganti
  • ZEE5లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రౌతు కా రాజ్’ స్ట్రీమింగ్
  • సమర్ధవంతమైన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ
  • 190కిపైగా దేశాల్లో జీ 5 ద్వారా ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని చూడొచ్చు
Rautu Ka Raaz: ZEE5లో ఇంట్రెస్టింగ్ మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రౌతు కా రాజ్’ స్ట్రీమింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘Rautu Ka Raaz is streaming now on ZEE5 :ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5 డైరెక్ట్ డిజిట‌ల్ ఫిల్మ్ ‘రౌతు కా రాజ్’ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. ఈ థ్రిల్లింగ్ మిస్ట‌రీ ఫిల్మ్‌ను ఆనంద్ సురాపూర్ ద‌ర్శ‌క‌త్వంలో జీ స్టూడియోస్, ఫాట్ ఫిష్ రికార్డ్స్ నిర్మించాయి. బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో స‌మ‌ర్ధ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ దీప‌క్ నేగి పాత్ర‌లో న‌టించారు. ఉత్తరాఖండ్ లోని రౌతు కీ బేలి అనే పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజేష్ కుమార్, అతుల్ తివారీ, నారాయణి శాస్త్రి కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది జీ5లో విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న హడ్డీ తర్వాత జీ5, జీ స్టూడియోస్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘రౌతు కా రాజ్’ భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Kalki 2898 AD: కల్కి సినిమాకి బన్నీ రివ్యూ..అవుట్ స్టాండింగ్ అంటూ!

పదిహేనేళ్లుగా హత్య వంటి పెద్ద నేరం జరగని ఒక పట్టణంలోని అంధుల పాఠశాలలో వార్డెన్ అనుమానాస్పద మరణిస్తాడు. అత‌న్ని ఎవ‌రు.. ఎందుకు చంపార‌నే పాయింట్ మీద రౌతు కా రాజ్ సినిమాను రూపొందించారు. ఆ ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేష‌న్‌లోని స్టేష‌న్ హెడ్ ఆఫీస‌ర్ దీప‌క్ నేగి (న‌వాజుద్దీన్ సిద్ధిఖీ), స్టేష‌న్‌లోని ఇన్‌స్పెక్ట‌ర్ దిమ్రి (రాజేష్ కుమార్‌)తో క‌లిసి కేసుని చేదించ‌టానికి రంగంలోకి దిగుతాడు. సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల మ‌ధ్య‌ చ‌క్క‌టి హాస్యం క‌ల‌గ‌లిసిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కించారు. 54వ ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో గాలా ప్రీమియ‌ర్‌గా చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌గా ప్రేక్ష‌కుల నుంచి చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడీ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Nawazuddin Siddiqui
  • Rautu Ka Raaz
  • Zee5

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ustaad Bhagat Singh: ‘సినిమా లేట్ అవ్వడానికి కారణం నేనే’: డైరెక్టర్ హరీశ్ శంకర్..

  • Netanyahu: ‘అవును నేను చనిపోయాను’.. మరో వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..

  • Jagityal : పార్టీ మారుతానని జీవన్ రెడ్డి సిగ్నల్స్ .. పట్టించుకోని కాంగ్రెస్ ?

ట్రెండింగ్‌

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions