Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rashmika Mandanna Reacts To Allu Arjuns Viral Cigar Photo Says

Rashmika Mandanna: ఏంటమ్మ మరీ టూ మచ్‌ చేశావ్‌..? ఆడేసుకుంటున్న అల్లు ఫ్యాన్స్..!

Published Date :August 9, 2022 , 2:08 pm
By NTV WebDesk
Rashmika Mandanna: ఏంటమ్మ మరీ టూ మచ్‌ చేశావ్‌..? ఆడేసుకుంటున్న అల్లు ఫ్యాన్స్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rashmika Mandanna Reacts-to Allu Arjuns Viral Cigar Photo Says: అందాల భామ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ తోపాటు తమిళ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మన దగ్గర బడా హీరోల సరసన నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే మహేష్ బాబు సరనస సర్కారు వారి పాట.. అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప సినిమాల్లో నటించింది రష్మిక. ప్రస్తుతం పుష్ప 2 లో చేస్తోంది. ‘పుష్ప’ కంటే ముందు.. రశ్మికా మందణ్ణ ఒక్కో సినిమాకి గాను రూ. 1 కోటి పారితోషికం తీసుకునేది. కానీ.. తన రెమ్యునరేషన్ ఫిగర్‌ను ఏకంగా రూ. 4 కోట్లకు పెంచేసిందట! అయితే.. తెలుగు సినిమాలకు మాత్రం రూ. 3 కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే హిందీకో రేటు.. తెలుగుకో రేటునా అంటూ కమెంట్లు ఎదుర్కొంటున్న రష్మికకు మరో తలనొప్పి వచ్చి పడింది.

రీసెంట్ గా సీతారామం సినిమాలో కీలక పాత్రలో నటించింది ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రష్మిక తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు రష్మిక చేసిన ట్విట్‌ ఒక బాగా ట్రోల్‌ అవుతుంది. అది కూడా అల్లు అర్జున్‌ గురించి ట్విట్‌ చేయడంతో బాగా ఆడేసుకుంటున్నారు అల్లు ఫ్యాన్స్‌. అంతగా రష్మిక ఏంచేసిందనేది ప్రతి ఒక్కరికి ప్రశ్నగా మరింది. టాలీవుడ్‌ లో హిట్‌ లు కొట్టి ఎంత బాలీవుడ్‌ కి వెల్లినంత మాత్రాన మరీ ఇంత మతిపరుపా? లేక ఇంకేమైనానా అంటూ రష్మికాను ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే అల్లు అర్జున్‌ రీసెంట్‌ గా ఓయాడ్‌ కోసం తన లుక్‌ స్టైల్‌ మొత్తంగా మార్చేసిన విషయం తెలిసిందే. ఆయాడ్‌ కోసం బన్నీ సూపర్‌ స్టైలిష్‌గా మారి లైట్‌ గా నెరిసిన జుట్టు, గడ్డం, నోట్లో సిగార్‌తో బన్నీ లుక్‌ ఓ రేంజ్‌ లో అదిరిపోయింది.

Read also: Bihar Political Crisis: బీజేపీకి నితీష్ కుమార్ గుడ్ బై.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం

దీనిపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బన్నీ అభిమానుల ఈ లుక్‌ ను ట్రెండ్‌ చేస్తున్నారు. అయితే బన్నీ లుక్‌ పై ఇటీవలె రష్మిక చేసిన కామెంట్‌ ఇప్పుడు అల్లు అభిమానులు రష్మికాను తెగ ఆడేసుకుంటున్నారు. ట్రోల్‌ చేస్తున్నారు. అల్లు తన స్టైల్‌ ఫోటోను పోస్ట్‌ చేయగా దానికి ట్యాగ్‌ చేస్తూ రష్మిక ఓ కమెంట్‌ చేసింది. “సార్‌ మిమ్మల్ని ఒక్క క్షణం గుర్తుపట్టలేక పోయా”ను అంటూ కమెంట్‌ చేయడంగంతో షర్మికపై బన్నీ అభిమానులు సీరియస్‌ అవుతున్నారు. నీతో నటించిన హీరోను కూడా గుర్తుపట్టలేవా? ఇది మరీ ఓవరాక్షన్‌ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పుడు నీకు తెలుగు హీరోల కంటే హిందీ హీరోల ముఖాలే నీకు గుర్తంటాయా? అంటూ రష్మికపై మండిపడుతున్నారు. బన్నీనే గుర్తుపట్టకపోవడం దారుణం ఇది కాస్త ఓవర్‌ గా లేదు. ఎంత బాలివుడ్‌ ఆఫర్‌ వస్తే మాత్రం టాలీవుడ్‌ హీరోలు నీకు కనిపించడంలేదా అంటూ బన్నీ ఆర్మీ, రష్మీకను తెగ ట్రోల్‌ చేస్తున్నారు. ఇన్ని కామెంట్లు చేస్తున్నా రష్మిక నోరు మెదక పోవడం, లేకా ఎందుకులే అనుకుందో సైలెంట్‌ గా తన పని తను చేసుకుంటూ పోతుంది. అయినా రష్మికా అది హాస్యంగా కామెంట్‌ చేసిందో.. లేక బాలీవుడ్‌ లో ఆఫర్లు రావడం వల్ల చేసిందో గాని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
CPI Mahasabhalu: అక్టోబర్ 14 నుంచి 18 వరకూ సీపీఐ జాతీయ మహాసభలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • allu arjun fans
  • Rashmika
  • Rashmika Mandanna
  • Rashmika Movies

తాజావార్తలు

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions