Jaya Krishna Ghattamaneni : మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తల్లోంచి ఊడిపడినట్టున్నాడుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramesh Babu’s son Jaya Krishna Ghattamaneni Set For Film Debut: దిగ్గజ నటుడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మధ్యనే ఫ్యామిలీ ఈవెంట్‌కి హాజరై వార్తల్లో నిలిచిన జయ కృష్ణ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో గ్రాండ్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది.
జయ కృష్ణ యునైటెడ్ స్టేట్స్లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. తన తాత కృష్ణ, తండ్రి రమేష్ బాబు, బాబాయి మహేష్ బాబు వలె తన ముద్ర వేయడానికి బాగా సిద్ధమయ్యాడని రానున్నారు. జయ కృష్ణ ఎంట్రీపై సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం, జయ కృష్ణ తన అరంగేట్రం కోసం సరైన సినిమా ఎంచుకోవాలనే లక్ష్యంతో ప్రముఖ ఫిల్మ్ బ్యానర్ల నుండి అనేక కథలు వింటున్నారని, కథ ఖరారు కాగానే అతని మొదటి సినిమా వివరాలు వెల్లడి కానున్నాయని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, జయ కృష్ణ తాజా ఫోటో షూట్ ఇప్పటికే చాలా మంది దృష్టిని ఆకర్షించింది. జయ కృష్ణ సూట్ ధరించి స్టైలిష్ గా కనిపిసున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
Also Read
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!