Ramesh Babu’s son Jaya Krishna Ghattamaneni Set For Film Debut: దిగ్గజ నటుడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మధ్యనే ఫ్యామిలీ ఈవెంట్‌కి హాజరై వార్తల్లో నిలిచిన జయ కృష్ణ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో గ్రాండ్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. జయ కృష్ణ యునైటెడ్ స్టేట్స్‌లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.…